Visalaandra Publishing House

Aakasamalli By Manduva Radha

Be the First to Review
126140 ( 10% OFF)
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVisalaandhra Publishing House AuthorManduva Radha ISBNVPH0221 LanguageTelugu BindingPaperback Publication Date2016 No. of Pages184
Description

 స్త్రీ పురుషుల భావోద్వేగాలలో, ఆలోచనల్లో చాలా తేడాలుంటాయి. వాటిని అనుభవించే తీవ్రత - ముఖ్యంగా మాతృత్వం - స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ  స్త్రీలు కోల్పోకూడనిది ఆత్మావిశ్వాసం, ఆత్మబలం. జీవితమంటేనే అనుభవం. మన అనుభావాలకే   కాకుండా ఇతరుల అనుభవాలకి స్పందించగలిగినపుడు, ఆ స్పందన తీవ్రతని అక్షర రూపంగా మార్చగలిగినపుడు కథ పుట్టడమే కాదు ఆ కళ మనలోని చైతన్య స్థాయినీ పెంచుతుంది. అసలు సిసలు సత్యాన్వేషణకీ, ప్రపంచం పట్ల నిర్వేదానికి మధ్యనున్న సన్నటి గీతను చూపించే తాత్విక విశ్లేషణ, జీవితాంతం తనను నడిపించిన భావన ఏమిటో తెలుసుకున్నప్పుడు కలిగిన స్పురణ - ఈ 'అకాశమల్లి' కథల నిండా కనపడతాయి. జీవితాన్ని కొత్త కోణంలో ఆవిష్కరిస్తాయి. రచయిత్రి మండువ రాధ తెలుగు ఉపాధ్యాయురాలిగా మదనపల్లి, చిత్తూరు జిల్లాలో ప్రముఖ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించిన రిషివ్యాలీ స్కూల్లో పని చేస్తున్నారు.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",