ACHARYA RANGA Sweeya Charitra By Ravela Sambasivarao

Be the First to Review
405450 ( 10% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherPeacock Books ISBNPEACOCK001 AuthorRavela Sambasiva Rao LanguageTelugu BindingPaperback Publication Date2017 No. of Pages446
Description

           ఈ పుస్తకంలో పుటలనిండా ఇటు ఆంద్రదేశంలోనూ, అటు హిమాలయాలు మేలుకట్టుగా గల ఉపఖండం భారత భూమిలోనూ సంభవించిన అనేకానేక ప్రజా సంఘటనల్లో నేను నిర్వహించిన పాత్ర ఏ మేరకు అనేది నింపాలనేదే నా తలంపు. అలాగే ఇది 1959 లో స్వతంత్ర పార్టీ స్థాపన వరకూ ప్రజా జీవితంలోని నా కార్యక్రమాల్ని రేఖామాత్రంగా వివరిస్తుంది.నా మిత్రులెందరో చెప్పే ప్రకారం నా జీవితంలో వెలుగుతో నిండిన నిర్మాణాత్మక దశ రాజాజీ వంటి వారితో కలసి స్వతంత్ర పార్టీ స్థాపించిన నాటి నుండి అని. అదంతా భారతీదేవి గారికి ఆనందం కలిగించింది. మేము ఏర్పాటుచేయదల్చిన ఈ సరికొత్త రాజకీయ వేదికపై నా స్థానం విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. 

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",