Adavi Nundi Adaviki By Jayathi Lohithakshan

Be the First to Review
120
Sold Out
This item is currently sold out
Specifications
PublisherMatti Prachuranalu AuthorJayathi Lohithakshan ISBNVPHTO0117 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages208
Description
                                        అడవులు, అడవుల్లో మనుషులు, పల్లెలు, పంటలు, కాలువలు, నదులు, చెరువులు, కొండలు, గుళ్ళూ చూస్తూ వస్తున్నామన్నాను.గుండెల పైన చేతులేసుకుంది. ఆమె కళ్ళు మెరిశాయి. ఇన్ని చూసొచ్చిన మిమ్మల్ని చూస్తుంటే దేవుళ్ళను చూసినట్లుందన్నది. నా అదృష్టం మీరు నా ఇంటికొచ్చారు అంటున్నప్పుడు ఆమె కళ్ళు వెలుగుల్ని నింపుకున్నాయి. బెంచీమిది నుంచి లేచి సైకిళ్ళు వైపు నడవబోతున్న మమ్మల్ని ఆమె మళ్ళీ ఆపింది. మీ ఇద్దరినీ ఒక్కసారి తాకాలని ఉందన్నది. నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఇద్దరు యాత్రా ప్రేమికులు సహచరులైన అపూర్వ జీవనశైలి నేపథ్యంగా జయతి లోహితాక్షన్ తెలుగు సాహిత్యానికి అందించిన అపురూపమైన కానుక ఈ యత్రానుభవాల సంపుటి.
b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",