పద్మినీ.. పద్మినీ... ఎవరో తలుపులు బాదుతున్నారు. ఒళ్ళు విరుచుకుని లేచింది పద్మిని. గడియారం వంక చూసింది. అయిదు కావస్తుంది. పనిమనిషైనా టీ తెచ్చి లేపలేదు. పద్మినీ! అబ్బ కాలింగ్ బెల్ పెట్టించవమ్మా అంటే వినదుకదా. బయట గొణుగుడు వినిపించింది. త్వరగా వెళ్లి తలుపులు తీసింది. నిండుగా వేడిదుస్తులు వేసుకున్న స్త్రీతోపాటు చల్లని ఈదరగాలి లోపలి వచ్చింది. వెంటనే తలుపులు మూసింది పద్మిని. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.