Qwality Publisher

Adhikarulu Asrithajanulu By Madireddy Sulochana

Be the First to Review
90100 ( 10% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherQuality Publishers AuthorMadireddy Sulochana ISBNQWALI0043 LanguageTelugu BindingPaperblack Publication Year2017 No. of Pages250
Description

                                 బ్రతక నేర్చిన వాడికి ఈ లోకం పచ్చల పల్లకి. నోట్లో నాలుకలేని వాడికి ఇదే లోకం గచ్చపాదలా కనిపిస్తుంది. నాగరాజుకు మేడలు, మిద్దెలు లేవు కాని, మేడలు, మిద్దెలు గల మోతుబరులతో పరిచయం ఉంది. నాగరాజుకి ఏ అధికారమూ లేదు, కాని అధికారులందరినీ అతను తన ఇంటికి ఆహ్వానిస్తాడు. కలెక్టర్లు మొదలుకొని, సాధారణ అధికారుల వరకూ అతని చమత్కారాలకీ, చాకచాక్యాలకీ లొంగని వారుండరు.

                                 అధికారుల్ని అయిన విధానా, కాని విధానా, ఆశ్రయించి - తన ఇంట్లో చిల్లిగవ్వ లేకపోయినా, వారి హోదాలనే, అంగళ్ళలో ధనంగా పణంపెట్టి, తను కుహానా పరువు ప్రతిష్ఠలను మెట్టుమెట్టుగా పెంచుకో గలిగ్లిన నాగరాజు వంటి పరాన్నభక్కులు, నిత్యం ఏదో రూపంలో మీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నాగరాజుల స్వభావాలలాగే, రోజులన్నీ ఇటువంటి వారి పాలిట ఒక్కలాగ ఉండవు. జీవిత నాగుపాము కుచ్చిత అనుభవాల విషం కక్కినప్పుడు ఎంతమూలగా నక్కి ఉండామనుకున్నా, వారి బ్రతుకులు వికృతరూపాలలో బయటపడక తప్పదు. అప్పుడు వారి వ్యక్తిత్వాలాలో, బ్రతుకు తెరువులో, బూలతనం మీయెదుట నిలుస్తుంది. ఈ నాగరాజు లాంటివారు మీ దృష్టికి తగలకపోవచ్చు. కాని సంఘంలో ఇటువంటి వ్యక్తుల కార్యకలాపాల స్వభావం ఈ నవల విప్పి చెపుతుంది. తస్మాత్ జాగ్రత్త!

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",