Mohan Publications

Adhyatmika Daivika Vasthuvulu By Nerella Rajasekhar

Be the First to Review
225250 ( 10% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherMohan Publications AuthorNerella Rajasekhar ISBNMOHAN0005 LanguageTelugu BindingPaperback Publication Date2016 No. of Pages280
Description

                                     మనం నిత్యం ఎన్నో రకాల సమస్యలతోను, బాధలతోను, అభివృద్ధి లేక కష్టాలు, బాధల నివారణకు పరిహారాలు ఏమి చేయాలో తెలియక సతమతమవుతుంటాము. సామాన్యులు సైతం తమంతట తాము నివారణోపాయాలు చేసుకునే విధంగా "ఆధ్యాత్మిక దైవిక వస్తువుల గ్రంథం" ఉపయోగపడుతుంది. సామాన్యులను సైతం అదృష్టవంతులను చేయగలిగే ఆధ్యాత్మిక వస్తువులను ప్రతి ఒక్కరూ తమకు తగిన విధంగా వినియోగించుకొని అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో అదృష్టవంతులు కాగలరని ఆశిస్తూ, నా యొక్క గ్రంథ రచన పాఠకులైన మీకు ఏమాత్రం సంతృప్తి కలిగించిన నా పరిశ్రమ సార్థకమైనట్లు లెక్క.

                 

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",