రత్నాలు, ఉపరత్నములు ఉపయోగములు, షట్చక్రాల వలన ప్రయోజనాలు, షట్చక్రాల పై రత్నముల ప్రభావము, రుద్రాక్షలు, కవచములు, పెండ్యులం ఉపయోగాలు, వాస్తు పిరమిడ్ లు, పెంగ్ షూయ్ వాస్తు వస్తువులు, సాలగ్రామాలు, యంత్రాలు, పాదరస వస్తువులు, జపమాలలు. ఇంకా అనేకమైన వస్తువుల వివరాలు, ఫలితాలు, ఫోటోలతో సహా వివరిస్తుంది ఈ గ్రంథం. అదృష్టం ఎప్పుడు మీ వెంట ఉండాలి అంటే అదృష్ట దైవిక వస్తువ్వులు గ్రంథం మీ వద్ద ఉండాలి.