జ్యోతిష్య శాస్త్రాన్ని అనేక సంవత్సరాలు శోధన చేసి, వ్యక్తుల జీవితాలతో సరిపోల్చుకుని, వివిధ జీవిత సమస్యలను శాస్త్రబద్దమైన పరిష్కారాలను లేక నివారాణోపాయాలను పరీక్షించి వాస్తవాలని ఈ జ్యోతిష్య-రేమిడి గ్రంథ రచనకు పూనుకోవడం జరిగింది. ప్రతి సమస్యకు పరిష్కారం లేక జవాబు తప్పకుండా ఉంటుంది. అలాంటి అనేక జవాబుల సమస్యా పరిష్కరిణియే ఈ గ్రంథం.