అనుకూల దాంపత్యాల గురించి, ఆదర్శ వివాహాల గురించి,అత్తింటి కాపురాల గురించి, పిల్లల పెంపకం గురించి,స్త్రీ లపై జరిగే అత్యాచారాల పరిణామాల గురించి, బడుగువర్గాలకు చెందిన వారి అక్షరాస్యత గురించి,నిత్యజీవితంలో నైతికత గురించి వైవిధ్యంతో కూడిన కథలు కనిపిస్తాయి ఈ సంపుటిలో.