గోదాదేవీ శ్రీరంగేశ్వరుల కళ్యాణగాథ. విష్ణు భక్తి ప్రధానమైన కథలతో విశిష్టమైన ఋతు వర్ణనలతో, రాజనీతితో విలసిల్లే అద్భుతకావ్యం. విశ్వనాథవారి అందమైన పీఠికతో.