Navodaya Book House

Anandarao Angaraka Yatra By Manne Satyanarayana

Be the First to Review
65
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherNavodaya Book House AuthorManne Satyanarayana ISBNNBH0007 LanguageTelugu BindingPaperblack Publication Year2018 No. of Pages72
Description

                                        తలచిన రోజే తాత పెళ్లి అనే విధంగా ఆనందుకు ఆలోచన వచ్చిన వెంటనే అంగారక గ్రహానికి ప్రయాణం కట్టాడు. అతను అమాయకుడు అంటే మాత్రం ఒప్పుకోడు. శాస్త్రవేత్తలు కూడా తన నుంచి కొంత తెలుసుకోవలసింది ఉందంటాడు. ఇంటి నుండి అంగారకానికి బయలుదేరి, తిరిగి ఇంటికి చేరేవరకూ మార్గంలో నవ్వుల పువ్వులు చల్లుతూనే ఉంటాడు. ఆ నవ్వుల బాటమీద పాఠకుల్ని నడిపిస్తాడు. నవ్వు ఆనందం! ఆనందమే ఆరోగ్యం! ఆరోగ్యమే మహాభాగం!!

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",