శ్రీకృష్ణుడి మనుమడు ప్రద్యుమ్నుని కుమారుడు అయిన అనిరుద్ధుడు బాణాసురుడి కుమార్తె అయిన ఉషను వివాహమాడిన కథ. కనుపర్తి అబ్బయామాత్యుడు శృంగార ప్రబంధంగా తీర్చిదిద్దాడు.