PublisherBhoomi Book Trust ISBNBBT0005 AuthorTel. Jupudi Prabhakar Rao LanguageTelugu BindingPaperback Publication Date2019 No. of Pages38
Description
భారతదేశ చరిత్రలో అంటరాని కులాల సైన్యం పోషించిన పాత్ర, ఆ సైన్యం కలిగించిన ప్రభావం వారాదించిన సైనిక సేవలు, వారి సైనిక అనుభవాలనూ వివరిస్తూ, మెహర్, మజ్వబి సైనికుల అనుభవాల నేపథ్యంలో వారి పోరాటాలను, వాటి పరిణామాలను సూత్ర స్థాయిలో ప్రతి పాదించి వివరించిన సైద్ధాంతిక పత్రం ఈ పుస్తకం.