రావినూతల శ్రీరాములు ఆత్మకథ.దాదాపు 80 సంవత్సరముల జీవితములో తనకెదురై, అనుభవించిన సంఘటనలను, వ్యక్తులను, సన్నివేశములను, ప్రదేశములను, విషయములను వివరముగా గుర్తుపెట్టుకొనుట నాయనగారికి వున్న గొప్ప ప్రజ్ఞ. ఇంకా వివరముగా వ్రాస్తే, ఇంకెంత గ్రంథమౌతుందోననే భావనతో క్లుప్తముగా వ్రాసిన అంతర్మథనమిది.