Ardharatri Swatantram By Larry Collins , Dominique Lapierre.

Be the First to Review
450490 ( 8.16% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherShanthi Publications ISBNVPHTO0105 AuthorLarry Collins , Dominique Lapierre LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages432
Description
                                        అర్థరాత్రి స్వాతంత్ర్యం (ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్) అనువాదం చేయడానికి నన్ను శ్రీ టి. రంగయ్యగారు (అనంతపురం డి. ఆర్. డి. ఎ. లో ప్రాజెక్ట్ డైరెక్టర్) ప్రోత్సహించారు. ఈ పుస్తకం చాలా ప్రాచుర్యం పొందిన చారిత్రాత్మక గ్రంథం, ఇది దాదాపుగా అన్ని భారతీయ భాషలల్లోనూ అనువదించబడింది. ఈ పుస్తకంలోని చారిత్రక సంఘటనలు తెలుసుకోవడం గ్రూప్ - 1, సివిల్ సర్వీసెస్ కు తయారవుతున్న విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని రంగయ్యగారు నన్ను ఈ పుస్తకం అనువదించమని ప్రోత్సహించారు. ఈ అవకాశం నాకు కలిగినందుకు నేను ఎంతో కృతజ్ఞుడను. ఈ పుస్తకంలో సంఘటనలు ఇండియాకు స్వాతంత్ర్యం రాక ముందు ఆరు నెలల కాలంలో జరిగిన సంఘటనలు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఈ నేపథ్యంలో పుస్తక రచయితలైన డొమినిక్ లాపిర్రీ, లారి కాలిన్స్ లు అంతకు ముందు భారతదేశంలో సంభవించిన అనేక ఆసక్తికరమైన విషయాలను కూడా ప్రస్తావించారు. ఇందులోని విషయాలు బ్రిటన్ మరియు ఇండియాకు సంబంధించినవి అయినప్పటికీ రచయితలు ఈ రెండు దేశాలకు బయటివారు కావడం వల్ల విషయాలను నిష్పాక్షికంగా చూసి వాస్తవాలను ఇందులో పొందుపరచారని నేను భావిస్తున్నాను.
b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",