Pramadakshari

Athanu- Aame- Kaalam By G.S.Lakshmi

Be the First to Review
135150 ( 10% OFF)
Only 1 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVisalaandhra Publishing House AuthorG.S.Lakshmi ISBNPramada0017 LanguageTelugu BindingPaperback Publication Date2015 No. of Pages200
Description

                                  కదిలించే ఒక భావన మనసులో మొలకెత్తుతుంది. ఆ భావాన్ని తెలిపే అందమైన పదాలకోసం తపన మొదలవుతుంది. పడికట్టు పదాలు ఆ భావానికి ప్రాణం పోస్తాయి. మెదడు దానిని ముస్తాబు చేస్తుంది. అలంకారాలు ఆభరణాలవుతాయి. చక్కని కథ కనులముందు ప్రత్యేక్షమవుతుంది. ఆ కథను చూసుకున్నప్పుడు ఆ రచయిత కాని రచయిత్రి కాని తను చేసిన ప్రచురణార్హమైతే ఆ ఆనందం మరింత యినుమడిస్తుంది. ఆ కథలే కథల పోటిలలో న్యాయనిర్ణేతల తులనాత్మక శక్తికి నిలబడి, గెలిచి, బహుమతులందుకుంటుంటే మరింక ఆ రచయితకి అంతకంటే ఉత్సాహం కలిగించేది మరొకటి వుండదు కదా... ప్రస్తుతం నేను అంత ఉత్సాహంగానూ ఈ పుస్తకంలో వివిధ పత్రికలలో బహుమతులు పొందిన నా కథలను పొందుపరిచాను. ఏ కథ అందం ఆ కథదే. ఏ కథ ప్రాముఖ్యత ఆ కథదే.      

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",