Visalaandra Publishing House

Athiloka Kathalu By Dr.P.S.Prakasarao

Be the First to Review
176195 ( 9.74% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVisalaandhra Publishing House AuthorDr.Prakasarao ISBNVPH0469 LanguageTelugu BindingHardcover Publication Date2018 No. of Pages124
Description

                                       దేవతలూ రాకుమారులూ రాకుమార్తెలూ మంత్రగత్తెలూ చిట్టి భూతాలూ మాంత్రికులూ మరుగుజ్జు మనుషులూ పాత్రలుగా ఉండే కథల నుండి ఎంపిక చేసిన మేలిముత్యాలే అతిలోక కథలు. చక్కని బొమ్మలు కూడా ఉన్న యీ కథలు చదవడానికి చిన్నారులు ఇష్టపడతారు. వాళ్ళు ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఒక మృగం అందాల రాకుమారుడిగా మారిపోవడం, చాక్లెట్లూ కేకులతోనూ కట్టిన ఇల్లూ, కొయ్యబొమ్మ మాట్లాడటం వంటివన్నీ చదివి ఆశ్చర్యానికి గురవుతారు.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",