PublisherSweccha Sahiti Publications AuthorNgugi Wa Thingo ISBNVPHTO0130 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages292
Description
ఇది కేవలం బందిఖానాలో బతుకు కథ కాదు. దేశమే పెద్ద జైలయినప్పుడు ఆ జైలులోంచి చిన్న జైలులోకి వెళ్లిన మేధావి తన దేశం కోసం, ప్రజల కోసం, సంస్కృతి కోసం తపన పడి కన్న స్వప్నాలివి. నెత్తుటిలో కన్నీటిలో తడిసిన అక్షరాలివి. పేరుకు 'స్వాతంత్ర్యం' పొందినా, సామ్రాజ్యవాద కుట్రలతో, స్థానిక దళారీల తోడ్పాటుతో సాగుతున్న దుర్మార్గ పాలన పట్ల, ఆ పాలన కింద నలిగిపోతున్న ప్రజా ఆకాంక్షల పట్ల, ప్రజా సంస్కృతి పట్ల వ్యగ్రతతో, పరిస్థితులు మార్చడానికి తన కలంతో, గళంతో, సాంస్కృతిక రంగ అనుభవంతో కృషి చేసిన కెన్యన్ మేధావి జైలు జీవిత కథ ఇది.