ప్రస్తుతం నవ్య వీక్లిలోధారావాహికంగా మానవ సంబంధాల పై రాస్తున్న "బంధాలు - అనుబంధాలు" వ్యాసాలు ఎంతో సంతృప్తినిచ్చి, ముఖ పరిచయంలేని ఎంతో మందితో మానవసంబంధాల వారధిని ఏర్పరచాయి.
పుస్తకం మీ చేతుల్లో ఉంది. దీనిని చదివి, ఆ వారిధిపై మీరూ నడిచి, రాబోయే తరానికి మీ వంతుగా అనుబంధాల బాటలు వేసి ముందుకు నడిపించాలని ఆశిస్తూ.....