BANGARU KANCHAM By Polamraju Sarada

Be the First to Review
70
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherPramadakshari AuthorPolamraju Sarada ISBNPramada009 LanguageTelugu BindingPaperblack Publication Year2016 No. of Pages72
Description

కడవంత గుమ్మడికాయైనా కత్తిపీటకు లోకువ", బంగారు కంచమైనా గోడ చెరువు లేనిదే నిలబడదు అన్న బూజు పట్టిన సామెతకు కాలం చెల్లిపోయిందని, మగతోడు లేకుండా ఆడవారు ఆనాడు ఈనాడు కూడా ఆత్మావిశ్వాసంతో అభివృద్ధి దిశగా ప్రయాణం కొనసాగిస్తూ దీపంలాగా తాను వెలుగుతూ నలుగురికి వెలుగులు పంచుతూ మార్గదర్శకురాలిగా నిలబడగలరని నిరూపించిన ఒక మహిళా జీవితమే దీనికి నిదర్శనం. పన్నెండవ ఏట వివాహమై రెండు అహంకారభరిత పొగరుబోతు పోట్లగిత్తల మధ్య నలిగిపోయిన అమ్మాయి నిలదొక్కుకుని తన కాళ్ళ మీద తాను నిలబడి ఏ విధంగా అత్యున్నత స్థానానికి చేరుకుందో తెలిపేదే "బంగారు కంచం" .

 

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",