ఒకవైపున కార్టూన్లోని హాస్యసంభాషణ మనల్ని నవ్విస్తూంటే,
మరోవైపున బాపూ బొమ్మల అందాలు మనల్ని కవ్విస్తుంటాయి.