BHAGAVADDARSANAM By Dulipala. Chandrasekhara Sastry

Be the First to Review
60100 ( 40% OFF)
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
Publisherspoorthi publishing house AuthorDulipala. chandra sekhara sastry ISBNsph0006 Languagetelugu BindingPaperback Publication Date2016 No. of Pages268
Description

భగవద్దర్శనము గ్రంథావలోకనము ద్వారా ఎలా సాధ్యపడుతుంది?
వాక్కులు , వర్ణనలూ భాగవత్సాక్షాత్కారానికి దారి తీస్తాయా?
పరిమితమైన మనస్సు, తనలో సర్వవ్యాప్త ఈశ్వర చైతన్యాన్ని నిలుపుకోగలదా?
ఇది అసాధ్యమని తెలిసినా, అసంతృప్త మనస్కుడైన సాధకుడు ఆ ప్రయత్నం మానడు. అతని మనస్సు, మాటలకు అందని దానిని మాటల్లోకి లాగాలని చూస్తూ ఉంటుంది . అది ఆధ్యాత్మికతను విషయం పరిజ్ఞానంగా చూపిస్తుంది. నిజాయితీ గల సాధకులు కూడ మనసు చేసే ఈ మోసానికి గురికాగల ప్రమాదం ఎప్పుడూ ఉంది. జీవితమంతా గడచినా ఒక్కొక్కసారి ఈ నిజం సాధకునికి తెలియకనే పోవచ్చు . మనస్సు చేసే ఈ మోసంలో పడి వ్యర్ధమైన జీవితాలు ఎన్నో. అందువలన ఈ విషయంలో ఎవరికివారు హెచ్చరికగా ఉండటము అత్యంత ఆవశ్యకము.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",