ఈ ''భారత రాజ్యాంగం- రాజనీతి శాస్త్రం క్విజ్'' పుస్తకంలో- 1) భారత రాజ్యాంగం, 2) రాజనీతి శాస్త్రం-సిద్ధాంతాలు, 3) రాజనీతి తత్త్వ విచారములకు సంబంధించిన విషయాలను మూడు విభాగాలలో 2500 ప్రశ్నల రూపంలో ఇవ్వటం జరిగింది.