Spoorthi Publishing House

BHARATHAMLO RASAVATH GHATTALU BY G.V.Subrahmanyam

Be the First to Review
90150 ( 40% OFF)
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
Publisherspoorthi publishing house AuthorG.V.Subrahmanyam ISBNsph0005 Languagetelugu BindingPaperback Publication Date2014 No. of Pages248
Description

ఇందులో మహాభారతంలో కీలక ఘట్టాల రసవత్కథనంతో పాటు, లోతుగా నూతన రీతిలో సరళంగా సాగిన సమీక్షలున్నాయి. "యక్షప్రశ్నలు , చమత్కార ప్రశ్నలు, పొదుపు కథలు, కనే కాదు, తాత్వికత వాటి హృదయం "అని -
ధర్మవ్యాధుడి కథ "మానవుడు ప్రాకృత స్థితి నుంచి సంస్కృతీకరణ పొంది బ్రాహ్మణత్వాన్ని పొందే మార్గం "అని -
సైన్ధవ ఘట్టంలో "స్త్రీ సౌందర్యాన్ని ఎలా దర్శించాలో మానవుడు ఇంకా నేర్వని విద్య "అని -
సావిత్రి కథలో "యముడు మహాతాత్విక విషయం " అని -
కీచకవధలో"కాముకతని , స్త్రీ పురుష సంబంధాల ప్రకృతి వికృతులు "అని -
రాయభారం సమీక్షలో మానవనిర్మాణ కళని శ్రీకృష్ణుడు సాధించిన విధాన్ని -
ఇదే మార్గంలో అంబ దయనీయ కథ వంటి మరి కొన్నింటిని, పాత్రల మానసిక అధ్యయనంతో రచయిత అక్షరీకరించారు . మనస్సుని సంపన్నం చేసే ఉత్తమ గ్రంధం ఇది .

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",