Prism Books

Bharya - Bhartha Marokaru By Malladi Venkata Krishnamurthy

Be the First to Review
126140 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherPrism Books AuthorMalladi Venkata Krishnamurthy ISBNPRISM0017 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages160
Description

                                       భార్య, భర్త, మరొకరు. పేరుని బట్టే ఈ సంపుటిలోని కథలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు ‘అక్రమ సంబంధం తల్పంలో జరిగే ముందు తలలో జరుగుతుంది’ అని ఈ కథలు తెలియజేస్తాయి. ‘అక్రమ సంబంధం నేరం కాదు. మోసం కాదు. వినోదం’ అనే నమ్మకం గల పాత్రలతో సాగే ఈ కథలన్నీ వివిధ అమెరికన్ పత్రికల్లోంచి మల్లాది వెంకటకృష్ణమూర్తి ఎంపిక చేసి అనువదించినవి. ‘అక్రమ సంబంధం మనలోకి నడిచి వస్తే, తన వెంట కర్కశత్వాన్ని తెచ్చి అది అన్నిటినీ బయటకి పంపుతుంది’ అని కూడా ఈ కథల్లోని పాత్రల ప్రవర్తన ఋజువు చేస్తుంది. ‘అక్రమ సంబంధం అంటే రతికి ప్రజాస్వామ్యాన్ని కలపడమే’ అని భావించే పాత్రలతో, ఎదురు చూడని చక్కటి మలుపులతో, ఉత్కంఠగా చదివించే ఈ కథలన్నీ ప్రేమ కథలు, క్రైం కథలు. విభిన్న కథలని ఇష్టపడే పాఠకులకి ఇవి నచ్చుతాయి.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",