PublisherNavachetana Publishing House ISBNNPH0006 AuthorK.V.Ramana LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages64
Description
ఈ వాక్యాoశాలు చాణక్య విరచిత శ్లోకాలలోనివి. చాణక్యుడి భావాలు తదనంతర సంస్కృత సాహిత్యంలోనే గాక మిగతా భాషలతో బాటు తెలుగు నీతిపద్యాలలో కూడా విరివిగా ప్రతిఫలించాయి.భారతీయ సాహిత్యాన్ని ఇంతగా ప్రభావితం చేసిన చాణక్యుడు ఎన్ని శ్లోకాలను రచించాడో తెలియదు. సంకలనకర్త ఏర్చి కూర్చిన 300 శ్లోకాలను ఈ సంపుటంలో పాఠకులు చూడగలరు