PublisherChaya AuthorMeher ISBNABC0009 LanguageTelugu BindingPaperback Publication Date2019 No. of Pages210
Description
"ఇన్ని గదుల నగరంలో సన్నివేశ వైవిధ్యానికి కొదవేముంది. అందం, మలినం, ఆనందం, దైన్యం గోడలతో వేరైనా ఒకే రంగస్థలం పై ఏకకాలంలో పరిణమిస్తూ ఉంటాయి. అవతలి జీవితాలు ఫర్నిచర్ జరిపినపుడు మాత్రమే తెలుస్తాయి. మహా అయితే కొట్లాటలూ, టీవి పాటలూ, పసివాళ్ళ ఏడుపులూ అజీర్తి శబ్దాలు.... అసలు లోకమే లీలగా వినిపించే లారీల మోత."