Visalaandra Publishing House

Chiranjeevi Indiraku By Jawaharlal Nehru

Be the First to Review
70
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVisalaandhra Publishing House AuthorJawaharlal Nehru ISBNVPH0488 LanguageTelugu BindingPaperback Publication Date2019 No. of Pages96
Description

                                                            మన మిద్దరం ఒక్క చోటనే ఉంటున్నప్పుడు నువ్వు అనేక ప్రశ్న లడుగుతూ ఉండటం ,నే నేదో బదులుచెప్పటము కద్దు. ఇప్పుడు నువ్వు మనూరిలో, నేను అలాహాబాదులో ఉంటున్నందువల్ల మన సంభాషణలు సాగటానికి వీలులేదు. కాబట్టి ఈ భూమండలాన్ని గూర్చి, దీనిలో ఉన్న చిన్నవి పెద్దవి దేశాలను గూర్చి ని కప్పుడప్పుడు వ్రాసి పంపుతూ ఉంటాను. ఇంగ్లండు ఇండియాల చరిత్రలు నువ్వు కొంత కొంత చదివితివి. ఆ ఇంగ్లాండనేది చిన్న లంక. మన ఇండియా పెద్ద దేశమే కానీ ఈ భూమండలంలో అది అల్ప భాగమే. ఇట్టి దేశాలింకా ఎన్నో వున్నవి.వానిలో ఎందరో ప్రజలున్నారు. కాబ్బటి మనం ఉంటున్న ఈ అల్ప భూభాగాన్ని గురించి తెలుసుకొన్నంత మాత్రాన భూలోక గాథ అంతా తెలిసినట్లు కాదు.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",