Creative Links

CINEMA KALALO KALADHAR By Kaladhar

Be the First to Review
135150 ( 10% OFF)
Sold Out
This item is currently sold out
Specifications
PublisherCreative Links AuthorKaladhar ISBNCreative0037 LanguageTelugu BindingPaperback No. of Pages110
Description

      చలనచిత్ర రంగంలో  ఆర్ట్  విభాగానికి  ఎంతో  ప్రాదాన్యత ఉంది. తెలుగు చలనచిత్ర సీమలో విజయా  సంస్థకు  ఒక  ప్రత్యేక స్థానం  ఉంది. ఆ సంస్థ నిర్మించిన "పాతాళ భైరవి", "మాయాబజార్", "గుండమ్మ కథ" వంటి అపురూప చిత్రాలకు  గోఖలేతో కలిసి  సంయుక్తంగా కళాదర్శకత్వం నిర్వహించిన ప్రముఖులు కళాధర్. వారి జీవిత, సినీజీవిత  విశేషాలను ఈ పుస్తకం ద్వారా పాఠకులకు, సినిమా  అభిమానులకు  అందజేసే అవకాసం  మాకు రావడం మా అదృష్టం.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",