Coffee With Kameswari By Kameswari Chengalvala

Be the First to Review
150
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherJ V Publications AuthorKameswari Chengalvala ISBNJVP0014 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages226
Description

                                         ఈ టైటిల్ పెట్టి సుమారు మూడు నెలలు ధారావాహికంగా నేను రాసిన శుభోదయాల పలకరింపులు మన ముఖపుస్తక మిత్రులందరినీ బాగా అలరించాయి. ఒక నవల రాసినా, ఇరవయి కథలు రాసినా కలగని ఆనందం నాకు ఎప్పటికప్పుడు తమ అభినందనల ద్వారా కలిగించిన అనేక సమూహాల మిత్రులు అందించిన ప్రోత్సాహం మరువలేనిది.మొదట సరదాగా మొదలుపెట్టాను ఉదయం పూట. చాలా తాజాగా మనమున్న వేళ నాలుగు సరదామాటలు చెప్పుకుంటే ఆ సంతోషం ఆ రోజంతా మనని ఉత్తేజపరుస్తుంది. 

                                        మర్నాడు ఏం కబుర్లుంటాయో! అని ఎదురు చూసేలా చేస్తుంది. ప్రతీరోజు ఇంట్లో కాఫీతో పాటు, ఈ కాఫీ కబుర్లకి అలవాటు పడిపోయామని, ఏ రోజయినా రాయకపోతే మెసెంజర్ లో, వాట్సప్ లోకి వచ్చి నిలదీసే మిత్రులెందరో! అలా లేటయినపుడు" ఛాయ్ విత్ చెంగల్వల "గా "ఖానా విత్ కామేశ్వరి" కూడా నా కబుర్లు పంచాను. 

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",