Prism Books

Connect To God By Malladi Venkata Krishnamurthy

Be the First to Review
190210 ( 9.52% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherPrism Books AuthorMalladi Venkata Krishnamurthy ISBNPrism0005 LanguageTelugu BindingPaperblack Publication Year2018 No. of Pages194
Description
                                    మీ బిడ్డకి పేరు పెట్టాలనుకుంటే వీటిలో ఏ పేరుని ఎన్నుకుంటారు? రాముడు, రావణుడు.  నిస్సందేహంగా మీరు మీ బిడ్డకి రావణుడు అనే పేరు పెట్టరు. మీ కుక్కకి కూడా రావణుడు అనే పేరు పెట్టరు. కుక్కకి కూడా గౌరవనీయమైన పేరు అవసరం. మరి మీ బిడ్డని పెంచేప్పుడు ఇదే శ్రద్ధని తీసుకుంటున్నారా? రావణుడిలోని ఏ లక్షణాల వల్ల మీ బిడ్డకి ఆ పేరు పెట్టకూడదని మీరు భావించారో, అవి మీ కొడుకులో కూడా కలగకుండా మీరు వాటిని నిరోధించేలా పెంచుతున్నారా? అలా పెంచకపోతే ఏ పేరు పెట్టినా గొడవే లేదు. ఈ పుస్తకంలో కథలు మీ బిడ్డల్లో మంచితనాన్ని పెంచి రాముడు లేదా సీతలా పెరిగేలా చేస్తాయి. రావణుడి, దుర్యోధనుడి లక్షణాలని తుంచేస్తాయి.
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",