Dorian Grey By Oscar Wilde

Be the First to Review
150
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherPallavi Publications AuthorOscar Wilde ISBNPALLAVI0007 LanguageTelugu BindingPaperblack Publication Year2018 No. of Pages188
Description
                                        ఇంగ్లండ్ లోని  విక్టోరియా యుగపు క్షీణ దశలోని సమాజాన్ని ప్రతిభింబిస్తుంది నవల "డోరియన్ గ్రే" ఇందలి కధానాయకుడు. డోరియన్ గ్రే అందగాడు, స్నేహపాత్రుడే కాక ఐశ్వర్యవంతుడు. అయితే ఆ కాలపు కుహనా మేధావి ప్రభావంలో పడి జీవితమంటే ఆనందమయ జీవితం; సౌందర్యాన్ని అనుభవించడమే కాని, నీతి నియమాలు ఒక డొల్లా అని భావిస్తాడు. ఆ ప్రభావంతో అతడు ప్రేమించిన యువతినే మోసగించగా మరికొన్ని హత్యలు; చివరికి తన స్నేహితుడైన తన చిత్తరువునే గీసిన కళాకారుడిని కూడా హత్య చేస్తాడు. అయితే మంచిచెడుల నిరంతర సంఘర్షణలో మానసిక వ్యధకు గురై ఆత్మహత్య చేసుకుంటాడు.ఆస్కార్ వైల్డ్ రచన శిల్పానికి ఈ నవల ఒక మచ్చుతునక కాగా దీన్ని అంతే అందంగా వ్యావహారిక భాషలో అనువదించిన కీ. శే. బెల్లంకొండ రామదాసుగారు కూడా అనువాదకుడిగా సుప్రసిద్ధుడు. 
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",