వృత్తి రీత్యా ఇంజనీరై 'ఈనాడు' దినపత్రిక ద్వారా సుపరిచయస్తులు పి కృష్ణాదిశేషు శ్రీశ్రీ శివచిదానంద భారతీస్వామి వారు కుర్తాళం, శ్రీ సిద్దేశ్వారీ పీఠాధిపతుల సమక్షంలో విశ్వమందిరం గుంటూరులో శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీగారిచే మరియూ పలువురు ప్రముఖులచే ప్రశంసలు పొందుతూ, ఆంధ్రప్రదేశ్ అకల్డు స్కాలర్స్ అసోసియేషన్ వారు హైదరాబాదులో ఏర్పాటు చేసిన జ్యోతిష్య సమ్మేళనంలో 'వాస్తు ప్రవీణ' బిరుదుతో సత్కరించబడ్డారు - ఈ గ్రంథము సులభమైన శైలిలో శాస్త్రీయ, సాంకేతికపరమైన ఎన్నో అంశాలలో విపులీకరించిన పుస్తకమే "ఈనాడు వాస్తు".