Creative Links

Eligeelu By Gollapudi Maruthirao

Be the First to Review
200
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherCreative Links AuthorGollapudi Maruthirao ISBNCREATIVE043 LanguageTelugu BindingPaperback Publication Date2017 No. of Pages278
Description

                                   ఈ పుస్తకంలో ప్రతీ పేజీ నా హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఎన్ని జ్ఞాపకాలు! ఎంత దూరం ఈ ప్రయాణం. ఆయా వ్యక్తుల పరిచయం, సౌహార్థం అనే పుప్పొడితో ఈ జీవన మాధుర్యానికి రుచి పెరిగింది. వీరంతా ఈ జీవితాన్ని అలంకరించిన ఆప్తులు, జీవనయోగ్యం చేసిన ఓషదులు. ఈ ఆప్త వాక్యాలతో ఆయా వ్యక్తులను తలచుకోవడం ఓ నిస్సహాయమైన ఓదార్పు చరిత్రగా మిగిలే నిట్టూర్పు.

                                   'ఎలిజీ' అంటే ఆప్త వాక్యం. ఆయా వ్యక్తుల పట్ల నా హృదయ స్పందన. అతి అర్ద్రమైన ఈ స్మృతి కావ్యాన్ని ఎప్పటికప్పుడు నింపుతూ, దీన్ని ఎప్పటికప్పుడు సమీకరిస్తూ కేవలం అభిమానంతో ముద్రించే రచయిత, కవి, అత్యంత ఆప్తులు పెద్దిరెడ్డి గణేష్ గారు.

                                   ఇది నాలుగవ ముద్రణ. ప్రతీసారి నిష్క్రమించిన ఎందరో సన్నిహితులు, పెద్దలు, మిత్రుల జ్ఞాపకాలతో ఈ పుస్తకం మరింత బెంగనీ, దుఃఖాన్ని పెంచుకుంటూ ఉంది. దువ్వూరి రామిరెడ్డి గారి మాటలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటుంటాను : 'మనమునకెక్కినట్టి అభిమానులు మిత్రులు చెల్లినారు, యౌవన మధుమాసమున్ కుసుమ భారము రాలిపోయె..' 

             

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",