Qwality Publisher

ENTHA GHATU PREMAYO By Madireddy Sulochana

Be the First to Review
80
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherQwality Publisher AuthorMadireddy Sulochana ISBNQWALITY0004 LanguageTelugu BindingPaperblack Publication Year2016 No. of Pages167
Description

             "ఓయ్! ఏం చేస్తున్నారు మేడమ్?" "హాయ్ వసంత్! ఈ సమయాన బార్ వదలి ఇక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉందే... "మగువను మధువుతో పోల్చారు. నీ మత్తులో పడి ఆ మాట మరిచిపోదామని" చనువుగా ఆమె ఎదుటి కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. "ఏ మత్తు అయినా మత్తే కదా. మామూలుగా ఉండరాదు" అన్నది నవ్వుతూ. అతను తనెంత గాఢంగా ఆమెను ప్రేమించాడో చెప్పబోయాడు. "హలో మేడమ్!" మధుకర్ వచ్చాడు. "హలో... హలో...! ఏం మధుకర్ నల్లపూసయయ్యావ్!" "నల్లపూసనాయి మా ఆవిడ మేడలో దాక్కుందామంటే, పెళ్లి కాలేదు" అన్నాడు మధుకర్. మాదిరెడ్డి సులోచన గారి సృష్టి, ఎంత ఘాటు ప్రేమయో...

 
b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",