PublisherEmesco Books ISBNEMESCO0030 AuthorRamachandra Guha LanguageTelugu BindingPaperback No. of Pages944
Description
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం చరిత్రను అద్భుతంగా చెప్పిన గ్రంథం గాంధీ అనంతర భారతదేశం. మరిచిపోలేని పాత్రలు, పెద్దపెద్ద సవాళ్లు, మహోన్నతం, మహా ఘోరమైన దళారీతనమూ, ఆకాశమెత్తు ఆకాంక్షలూ, అనంతమైన నిరాశలతో నిండిన కథనమిది.”