PublisherEmesco AuthorSri Vijaya ISBNEmesco0008 LanguageTelugu BindingPaperback No. of Pages256
Description
ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అనీ, గణితం అంటే అదేదో పెద్ద భూతమనీ, లెక్కల పేరు చెపితేనే భయపడతారు కొందరు విద్యార్థులు. అలాంటి గణితాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టు, అరచేతిలోనికి తీసుకొని వచ్చే ప్రయత్నమే ఈ పుస్తకం