బ్రిలియంట్ స్టూడెంట్ గా, మోస్ట్ మోడ్రన్ గాళ్ గా పదుగురి ముందూ నిలిచింది. ఆమె ఉన్న క్లాసుకే అతను లెక్చరర్ గా వచ్చాడు. అతన్నామే గుర్తించింది. అతని గుండెల్లో కితకితలు పెట్టింది, కవ్వించింది, అతన్ని ముగ్గులోకి దించి, సుందర ప్రేమకాండకి కథానాయకుడ్ని చేసినది. విరహాగ్నిలో పడేసింది. ఇక వాళ్ళ షిప్పు రసవత్తర తరంగాలలో చిక్కుకుంది. ఆ ప్రేమ నావ అనురాగ దీవికి ఆనందంగా చేరిన వైనమే - గెలుపు నాదే! ఇంతేగాక ఇందులో చదువుకునేందుకు మిమ్మల్ని మెరిపించి మురిపించే ఆరు నుంచి ముత్యాల్లాంటి కథలున్నాయి కూడా - తప్పక చదవండి!