GHANTASALA NAVARATNA GANAMALIKA By B A Narayana

Be the First to Review
270300 ( 10% OFF)
Only 6 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherCreative Links ISBNCreative0027 AuthorB A Narayana LanguageTelugu BindingPaperback Publication Date2014 No. of Pages97
Description

 'ఘంటసాల నవరత్న గానమాలిక' నామకరణము చాలా దివ్యముగానున్నది. ఘంటసాల వారి సంగీత సముద్రములో, మునిగి తేలుతూ, జీవితమును సాగించుకున్న శ్రీయుతులు బి. ఎ. నారాయణగారు అట్టడుగు వరకు శోధించి, సాధించిన ఈ నవరత్నములు అపూర్వము, అనన్యము, అద్భుతము. నవరత్నములకు రూప గుణములు, ఫలితములు తెలుసుకొని, ధరించి, మేలు పొందునట్లు గాక ఈ నవరత్నములకు రుచులు కూడా కలవు. ఆస్వాదించి, ఫలితములు పొందవచ్చు. నవరసభరితమగు ఈ ఆలోచన ఘంటసాల గురువుగారే బి. ఎ. నారాయణగారికి కలిగించారనుటలో సందేహము లేదు

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",