PublisherJaico Publishing House AuthorDhaval Bhathia ISBNJAICO0014 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages166
Description
టెలిఫోను నంబర్లు, పాస్వర్డ్ లు, మొహాలు, పేకముక్కలు, అప్పాయింట్ మెంట్లు, పాఠ్యపుస్తకపు జవాబులు తేలిగ్గా గుర్తుంచుకోగలరా? ఈ పుస్తకం వీటన్నింటినీ, మరెన్నో అంశాలను నేర్చుకోవటం సుసాధ్యం చేస్తుంది. సరళమైన, స్పష్టమైన భాషలో, దీని పుటలు అభ్యాసపు సాధనలను, శక్తివంతమైన ఉదాహారణలతో కూడిన జ్ఞాపకశక్తి కిటుకులను బోధిస్తాయి. లెఖ్ఖలేనంతమంది విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్థులు, గృహిణులు, వృద్ధులు వాళ్ళ జ్ఞాపకశక్తితో పాటు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించుకునేందుకు అవి తోడ్పడ్డాయి. స్కూళ్ళు, కాలేజీలలో పరీక్షలు రాసే విద్యార్థులు హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్, లాంగ్వేజీలు నేర్చుకోవటం చిన్న పిల్లల ఆటలాంటిదని వెంటనే గ్రహిస్తారు.