ఈకాలం పిల్లల ప్రవర్తన ఎవరికైనా ఆందోళన కలిగిస్తుందనే విషయంలో సందేహంలేదు. దీనికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తే సమాధానం లభించదు. బక్పాసింగ్ మాత్రమే లభిస్తుంది.