ప్రపంచ ప్రఖ్యాత అన్వేషకుల గురించి తెలుసుకోవడం అంటే మనం ఇప్పుడు నివసిస్తున్న ప్రపంచాన్ని వాళ్ళు ఎలా కనిపెట్టారో గమనించడమే.ఇందులో..
. తొలి తరం అన్వేషకులు ఎవరు?
. తొలి తరం అన్వేషకులు మక్కా ప్రయాణం ఎలా చేసేవారు?
. ఏడు సముద్రాలూ ప్రయాణం చేసిన చైనా చక్రవర్తి ఎవరు?
. పైనాపిల్ ను ఎవరు కనిపెట్టారు?
. కంగారులను మొదట చూసింది ఎవరు?
. సన్యాసులు ఎక్కువగా వుండే ప్రాంతం ఏమిటి?
. నైలు నదికి అసలైన మూలం ఏమిటి?
. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతం ఏమిటి?