సామాన్య గృహిణుల కష్టనష్టాలు, ఆత్మీయమైన ప్రేమ విజయం చిత్రించే నవల. రంగస్థల వ్యామోహంలో చిక్కుపడిన భర్తను తిరిగి దారికి తెచ్చుకున్న విజయలక్ష్మి ఓర్మితాల్ముల కథ. ఇంకా, మన నాటకరంగానికి అపఖ్యాతి తెచ్చిపెట్టిన కాంట్రాక్టు నాటకాల బాగోగులు, వాతావరణం ఇందులో వస్తాయి. వాస్తవిక దృష్టితో రచించిన సాంఘిక నవల.