Husband Stitch By Gitanjali

Be the First to Review
150
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherMalupu Books ISBNVPHTO0043 AuthorGitanjali LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages168
Description

                                      ఇంటా బయటా భద్రత లేని స్త్రీల జీవితాల్లో అనునిత్యం చోటుచేసుకుంటున్న హింస చుట్టూ కథలివి. సమాజం నాగరికమయ్యే క్రమంలో అధిపత్యాలకు తావులేని మానవీయ విలువలు పెంపొందాల్సివుండగా రానురాను దిగజారిపోతున్నందుకు రచయితగా గీతాంజలి అనుభవించే వేదనే యీ కథల్లో ప్రత్యక్షరంలోను వినిపిస్తుంది. స్త్రీ పురుష సంబంధాల్లో చోటుచేసుకొంటున్న హింసని ప్రత్యక్షంగా వర్ణిస్తూనే హింసకి కారణమయ్యే మూలాల్లోకి చూసేలా చేస్తున్న రచయిత స్వరంలోని తీవ్రత తీక్షత చాలామందిని కలవరపెడతాయి. పాఠకుల్లో అటువంటి డిస్ట్రుబాన్సుని సృష్టించి ఆలోచింపజేయడమే ఆమె ధ్యేయం. అందుకే ఆమె తాను చెప్పదలుచుకున్న విషయాల్ని అందమైన పాదాల మాటునో అలంకారిక శైలి వెనుకో పత్రికల చాటునో మరుగు పర్చదలచ లేదు. అందుకే అన్ని రకాల సాహిత్య విధి నిషేధాలను ఛేదించిన డిక్షన్ వొకటి యి కథల్లో సహజంగా చోటు చేసుకోంది.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",