In The Mood For Love By Ed.Aparna Thota,Venkat Siddareddy

Be the First to Review
200
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherNew Wave Books AuthorAparna Thota , Venkat Siddareddy ISBNVPHTO0109 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages226
Description
                                        తెలుగు లో రచయితలం కొందరం, కాస్త సీరియస్ గా రాస్తున్నాం అనే అవగాహన వచ్చేసరికి మా రచనలు చదివే చదువరులు తగ్గిపోయారనే విషయం అర్థమైంది. అసలు ఎందుకు రీడర్స్ సరిపడలేరు అనే ప్రశ్న సాహిత్యకారులు గత ఇరవయ్యేళ్ళుగా వేధిస్తూనే ఉంది. దృశ్య మాధ్యమం, ఇంటర్నెట్, ఇంగ్లీష్ మీడియం చదువు - ఇలా కొన్ని కారణాలు పైకి కనిపించినా, ఇవి ఏవీ అసలు కారణాలు కాదు.  ఎందుకంటే, ఇప్పటికీ ఇంగ్లీషు పుస్తకాలు మార్కెట్లో బాగానే అమ్ముడవుతున్నాయి. తెలుగులో అలాంటి వాతావరణం లేదు. కాస్త ఆలోచించాక అర్థమైందేటంటే, మన తెలుగులో సాహిత్యానికి పరిచయం చేసే ఎంట్రీపాయింట్ ఎక్కడో తెగిపోయింది. 
b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",