Visalaandra Publishing House

Infections By Dr.K.Umadevi

Be the First to Review
126140 ( 10% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVisalaandhra Publishing House AuthorDr.K.Umadevi ISBNVPH0410 LanguageTelugu BindingPaperback Publication Date2016 No. of Pages155
Description

                                   ఈ పుస్తకంలో "ఇన్ఫెక్షన్స్" గురించి, వాటిలోని రకాల గురించి అవగాహన కలగడమే గాక, ఇన్ఫెక్షన్ పట్ల కనీస పరిజ్ఞానాన్ని పొందుతారు. మామూలుగా ప్రజలు మాట్లాడుకునే సమయంలో "బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్" అనీ, "వైరల్ ఇన్ఫెక్షన్" అని అంటారు గాని, వాటివల్ల వచ్చే వ్యాధుల గురించి, వాటికి వాడే "యాంటి బయాటిక్స్" గురించి అవగాహన కలిగి ఉండరు. అలాగే కామెర్లు, టైఫాయిడ్, టి బి, జ్వరాలు లాంటివే కాకుండా "హెచ్ ఐ వి ఇన్ఫెక్షన్", "మలేరియా", "డెంగ్యూ" జ్వరాలు మొదలైన వాటి గురించి కూడా సామాన్య ప్రజలు ఎక్కువగా అవగాహన కలిగిఉండరు. వారి అవగాహన పెంపుదలకు ఈ పుస్తకంలో తగిన విధంగా సమాచారాన్ని రచయిత్రి అందించారు. ఆయా వ్యాధుల పర్యావసానాలు, వాటి నివారాణోపాయాలు ఈ పుస్తకంలో రచయిత్రి ఉమాదేవి గారు సామానులకు సహితం అర్థమయ్యే రీతిలో వివరించారు.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",