ఆత్మను సాక్షిగా చేసే, సచ్చిదానంద స్థితికి చేర్చే ”బ్రహ్మవిద్య” అనే ప్రయాణంలో హృదయం పాత్ర ఎనలేనిది. ఈ బ్రహ్మవిద్య జీవితానికి ఎంతో ముఖ్యమైనది.