మధ్వాచార్యులు జీవనయానంలోని సంభ్రమాశ్చర్యభరిత సన్నివేశాలు, ఆధ్యాత్మిక సాగర మధనంలో జనించే ఉత్తుంగతరంగాల వంటి ప్రబోధాలతో ఈ గ్రంథం సుసంపన్నం.