Gollapudi Veeraswamy Sons

Jyothisha Phalitha Darsani By Sri Pappu Naga Suryam

Be the First to Review
189210 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherGollapudi Veeraswamy Sons AuthorSri Pappu Naga Suryam ISBNGOLLAPUDI0017 LanguageTelugu BindingPaperback Publication Date2016 No. of Pages264
Description

 

                                   నేను భారతదేశంలో మేదావంతులైన ప్రముఖ జ్యోతిష్కులచే వ్రాయబడి, వివిధ పత్రికలలో ప్రచురితమైన వ్యాసముల నుండి గ్రహించబడిన సారాంశమును క్రోడీకరించి 2009 లో ఆంగ్లభాషలో గ్రంథ రూపమును కల్పించితిని. భవిష్యత్ ను వివరించుట తెలియని, ఆంగ్లభాషా జ్ఞానము కలిగిన నేను, ఆ పత్రికలలోని ముఖ్యమైన వ్యాసములను చదువుట ద్వారా సరియైన మంచి జ్యోతిష ఫలితములను విశదీకరించ గలుగుచున్నాను. నాకీ జ్యోతిష జ్ఞానమును పత్రికలద్వారా, తమ వ్యాసముల ద్వారా, అందించిన ప్రతిభావంతులైన వారందరికి నేనెంతో ఋణపడి ఉంటాను. అట్టివారందరికీ నా నమోవాకములు, కృతఙ్ఞతలు.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",