J.p.publications

Jyothisha Ratna Chikitsa By Dr.Nerella Rajkumar

Be the First to Review
270300 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherJ.P.Publications AuthorDr.Nerella Rajkumar ISBNJP0028 LanguageTelugu BindingHardcover Publication Date2016 No. of Pages356
Description

                                   ఈ గ్రంథములో జ్యోతిషశాస్త్రములోని ముఖ్య అంశాలు, జ్యోతిషం - కాంతి ప్రభావము, జ్యోతిష సూత్రములను అనుసరించి రత్నధారణ, రత్న చికిత్స, మరియు షడ్చక్రా ఆరా స్కానింగ్ ద్వారా రత్న చికిత్స, ఎటువంటి అనారోగ్యములకు ఎటువంటి రత్నములతో చికిత్స చేయాలో ఈ గ్రంథములో వివరించడం జరిగింది. వేదం, పురాణ, ఆయుర్వేద, జ్యోతిష గ్రంధములలో నిగూఢంగా ఉన్న రత్న రహస్యాలు ఈ గ్రంధములో ఉన్నవి. రత్నశాస్త్రం, రత్నములను పరీక్షించే పద్ధతులు, రత్నములు వర్గీకరణ, రత్నములు - దోషాలు, లక్షణాలు, ఉపయోగాలు, రంగులు - వ్యాధులు, జెం థెరపీ ద్వారా వ్యాధుల నివారణ మార్గములు. షట్చక్రాలపై రత్నముల ప్రభావం. రత్నధారణకు క్రిస్టల్స్ ని శుద్ధి చేయడం, గ్రహం, రత్నం, వర్ణము - షట్చక్రాల పై ప్రభావము. రత్నధారణకు జ్యోతిష నియమాలు, పూర్వం నుండి ఆధునిక కాలము వరకు రత్నములను ఉపయోగిస్తున్న పద్ధతులు, ఇంకా అనేక నిగూఢ రహస్యములు ఈ గ్రంథములో దాగి ఉన్నాయి. ఈ గ్రంథము చదివి అత్యుత్తమ ప్రయోజనములను పొందండి.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",